Welcome to Tots Galaxy Video Library! Our library includes an impressive catalog of educational children’s songs and nursery rhymes designed to encourage children to learn excitingly and interactively. The videos will facilitate learning through the alphabet, counting, shapes and colors, phonics, and moral principles.
దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె నాన్నకు ఐదు- అమ్మకు నాలుగు [Chorus] దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె [Verse 2] అన్నకు మూడు- అక్కకు రెండు పాపాయి కొకటి – నాకెమి లేవు [Bridge] వేడి వేడి దోశలు.., కొత్త రుచుల వెల్లువలు.. కమ్మ కమ్మని దోశలు .., జ్ఞాపకాల మధురిమలు [Chorus] దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె దోసెమ్మ దోసె- వేడి వేడి దోసె
చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా, రంగు రంగులా రెక్కలతో, సింగారాలు చిందేరా? , వన్నెల వన్నెల పూల మీద వాలుచున్నారా?, కన్నుల కన్నుల పండుగ చేస్తూ కదులుతున్నారా?, వనమంతా-దినమంతా వసంత శోభలతో, అందాల- ఆనందాల ఆటలాడేరా, చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా.,
Welcome to Tots Galaxy! Join us for an exciting animated adventure with “The Lion and the Mouse” – a fun and heartwarming story for kids! Watch a mighty lion and a tiny mouse become unexpected friends in this colorful Pixar-style tale. Perfect for children who love animals, friendship stories, and life lessons! In this episode, a proud lion gets trapped in a hunter’s net, but who saves him? A brave little mouse! Kids will learn that even the smallest friend can be a big hero. Packed with fun, laughter, and a great message – don’t miss it!
కోడికోడి కొక్కొరొకో.., తెల్లారిందంటేఆగదులే.., కూతకూస్తే ఆపదులే.., కోడికోడి కొక్కొరొకో.., చేజారిందంటేదొరకదులే…, పరుగులుపెట్టినఅందదులే.. కోడికోడి కొక్కొరొకో.., పందెముంటేముందులే.., గెలవందేవచ్చేదేలే.., కోడికోడి కొక్కొరొకో.., రెక్కలున్నాఎగిరేదేలే.., అయినాఠీవిలోన తగ్గదేలే…,
అల్లరి ఎలుగు అమ్మ మీద అలిగింది, అడవికి వెళ్లి అంతా తిరిగింది. దూరం వెళ్లి దారిని మరిచింది, ఆకలి వేసి ఆగి చూసింది! ఉడతను చూసి ఉలిక్కి పడింది, చేప వేటలో చతికిల పడింది, బాతుఆటలో బోర్లా పడింది! ఏనుగును చూసి వెనుక్కు తిరిగింది! పామును చూసి పరుగు పెట్టింది, పులిని చూసి పంతం వీడింది! అలకని మాని ఇంటికి వచ్చింది, అమ్మను చేరి అంతా చెప్పింది!
Learn Telugu Varnamala Aksharalu, also known as అచ్చులు, with our beginner-friendly tutorial. This video is designed to help early learners develop essential literacy skills, including phonetics, handwriting practice, and word formation. Our step-by-step guide covers the basics of Telugu scripts, from aa to rra, and teaches you how to write Telugu varnamala achulu hallulu padalu with ease. Improve your reading and writing skills in Telugu with our fun and engaging video, perfect for Ukg students and anyone looking to learn Telugu fundamentals. By the end of this video, you’ll be able to form achulu, practice handwriting, and develop a strong foundation in Telugu literacy.
చిన్ని కృష్ణ.., చిన్ని కృష్ణ.., ఎం చేశావు .., ఉట్టి మీద కుండలోన వెన్న చూసాను.., వెన్న చూసి చిన్ని కృష్ణ ఎం చేసావ్..? నోరురుతుంటే నిచ్చెన తెచ్చాను.., నిచ్చెన తెచ్చి చిన్ని కృష్ణ.., ఎం చేశావు కుండలోన వెన్నంత తుడిచి తిన్నాను.. తుడిచి తిని చిన్ని కృష్ణ.., ఎం చేశావు .., ఆదమరచి కాలు జారి కిందపడ్డాను.. కిందపడి చిన్ని కృష్ణ.., ఎం చేశావు .., అమ్మ వస్తే ఆగకుండా పరుగుపెట్టాను…, పరుగు పెట్టి చిన్ని కృష్ణ.., ఎం చేశావు .., అమ్మ చేతికి చిక్కి తన్నులు తిన్నాను…, బాగా దెబ్బలు తిన్నాను..
Welcome to a delightful world of Telugu rhymes! Get ready for a fun-filled journey with our ultimate compilation of beloved Telugu rhymes for children! This video is packed with catchy tunes, vibrant animations, and adorable characters that will keep your little ones entertained and engaged.
It is the night when Lord Shiva and Goddess Parvati got married! 💍✨ It is also the day when Lord Shiva drank poison to save the world! 🌍☠️ On this night, people pray and stay awake to feel Shiva’s blessings. 🙏💖 🎉 How do we celebrate? ✔️ People sing and chant: Om Namah Shivaya! Hari Om Namah Shivaya! Maha Deva Shambo Shankara! 🎶 ✔️ They offer milk, flowers, and leaves to Lord Shiva. 🥛🌸🍃 ✔️ Temples glow with lamps and lights! ✨🏯 ✔️ Families pray, fast, and enjoy fruits together. 🍎🍌
చిట్టి చీమ ఆటలు మాని.., కేకలు వేసింది, అమ్మ వస్తే ఆకలి అంది. ఇడ్లి ఇస్తే విసిరి వేసింది. పూరి ఇస్తే పక్కన పెట్టింది. గారే ఇస్తే గోల చేసింది. దోశ ఇస్తే దొర్లి ఏడ్చింది. పాలు ఇస్తే పరుగులు పెట్టింది. నాన్నని చూసి నివ్వెర పోయింది. ఏడుపు మాని వేడన్నం తింది. వేడన్నం తిని వెచ్చగా బజ్జున్ది.
మూడు పిల్లులు, ముద్దుగున్నవి, ముచ్చటైనవి. ఆదివారం ఆటలు ఆడి, అలసిపోయాయి. సోమవారం స్కూల్ మాని, సుద్దులు చెప్పాయి. మంగళవారం మార్కెట్ కెళ్ళి, మంచం కొన్నాయి. బుధవారం బజార్ కెళ్ళి, బట్టలు కొన్నాయి. గురువారం గుడి కెళ్ళి, గుంజీలు తీశాయి. శుక్రవారం సర్కస్ కెళ్ళి, సంబర పడ్డాయి, శనివారం సినిమా చూసి, సరద పడ్డాయి
రామ చిలుక ఇల్లెక్కడ? చెట్టు తొర్రలో నా ఇల్లు పిచ్చుక పిల్ల ఇల్లెక్కడ? వేలాడే గూడే నా ఇల్లు కాకమ్మ కాకమ్మ ఇల్లెక్కడ? ఎత్తైన చెట్టుపై నా ఇల్లు నాగరాజ ఇల్లెక్కడ? చీమల పుట్టే నా ఇల్లు సింహం మామ ఇల్లెక్కడ? కొండ గుహలే నా ఇల్లు నత్త గుల్ల నీ ఇల్లెక్కడ? నాతో ఉందిలే నా ఇల్లు
నీలాకాశంలో మెరిశాయి మబ్బులు, వాటితో ఎగిరాయి కొంగలు, ఎగురుతూ చూశాయి వాగులు.., వాగులోన ఉన్నాయి చేపలు! వాటికెంతో ఇష్టం చేపలు! వాగులో దిగాయి కొంగలు! బారు ముక్కు వున్న తెల్లదొంగలు, భయంగా లోనికి దాగాయి చేపలు., వాటికై కొంగలు చేశాయి జపాలు.., ఆదమరిచి పైకి చేరాయి చేపలు, అదును చూసి ఆరగించాయి కొంగలు, ఆరగించి ఎగిరాయి, హరివిల్లు చూసి మురిశాయి!
ముచ్చట మీరగ పిచ్చుక ఒకటి ఎండిన పుల్లలనేరి తెచ్చెను నచ్చిన చోటున మెచ్చిన రీతిన పిచ్చుక చక్కని గూడును కట్టెను వెచ్చని గూటిన ముచ్చట పడుతూ పిచ్చుక హాయిగ కాలం గడిపెను
చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు చిట్టి పాపా పుట్టినరోజు విందుకెళ్లాను విందుకెళ్ళి చిట్టి చీమ ఏమి చేసావు చిట్టి పాపా బుగ్గపైన ముద్దు పెట్టాను ముద్దు పెట్టి చిట్టి చీమ ఏమి చేసావు పొట్ట నిండా పాయసం మెక్కి వచ్చాను
చిలకమ్మ పెళ్ళి అని – చెలికత్తె లందరు చెట్లు సింగారించి – చేరి కూర్చున్నారు పందిట పిచ్చుకలు – సందడి చేయగ కాకుల మూకలు – బాకాలూదగ కప్పలు బెకబెక – డప్పులు కొట్టగ కొక్కొరోకోయని – కోడికూయగా ఝుమ్మని తుమ్మెద – తంబుర మీటగ కుహూకుహూ యని – కోయిల పాడగా పిల్లతెమ్మెరలు – వేణువూదగా నెమలి సొగసుగా – నాట్యంచేయగా సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెళ్ళి కుమారుడు బింకము చూపగ మల్లిమాలతి – మాధవీ లతలు పెళ్ళి కుమారుని, పెండ్లి కూతురిని దీవిస్తూ తమ పూవులు రాల్చగ మైనా గోరింక మంత్రము చదివెను చిలకమ్మ మగడంత – చిరునవ్వు నవ్వుత చిలకమ్మ మెడకట్ట – చింతాకుపుస్తె
కోతి బావకు పెళ్లంట కొండా కొన విడిది అంట కుక్క నక్కల విందు అంట ఎనుగు వద్దన చేయును అంట ఎలుగు వింత చూచును అంట కోడి, కోకిల, కాకమ్మ కోటి పెళ్లికి పాట అంట నెమల్లు నాట్యం చేయును అంట వొంటలు డోలు వాయును అంట ఊరంత శుభలేకలు అంట వచ్చేవారికి వింధులు అంట పెళ్లి పీటలు పై కోతి బావ పల్లు ఇకలించును అంట
మ్యావ్ మ్యావ్ పిల్లి పాల కోసం వెళ్ళి వంట గదికి వెళ్ళి తలుపు చాటు వెళ్లి మూత తీసి తాగ మూతి కాలే బాగు అమ్మ వచ్చి చూచె నడ్డి విరగ గొట్టె
Chuk Chuk Railu Vastondi – A Fun Telugu Kids Rhyme! 🌟 Enjoy this beautifully animated 3D Pixar-style song featuring a joyful train journey, excited children, and a vibrant Indian railway station! 🎶 Lyrics Highlight: “చుక్ చుక్ రైలు వస్తోంది, చుక్ చుక్ రైలు వస్తోంది… 🚂🎵” Sing along and experience the excitement of a steam train arriving, kids playing train games, and a heartwarming journey through a charming rural village!
Enjoy the beautiful 3D animated version of the classic Telugu kids’ rhyme “బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది” 🐦🎵. This fun and engaging song follows the adorable Burra Pitta as she playfully refuses gifts from her family—until her loving husband offers her a treat!
Welcome to Tots Galaxy! 🌟 Watch this fun and engaging 3D animated Telugu nursery rhyme, “ఏనుగమ్మ! ఏనుగు!”, featuring a majestic Indian elephant on a cheerful journey through a vibrant village! 🎶 🌳 What’s in the video? 🟢 A cute little chubby Indian rose-ringed green parrot with expressive eyes, chirping joyfully. 🐘 A majestic Indian elephant with expressive eyes, a beautifully decorated cloth, and a golden bell, walking gracefully through the village. 👦👧 Happy children and villagers clapping, singing, and enjoying the elephant’s presence. 🌈 A colorful, magical environment filled with lush greenery, cheerful music, and a joyful atmosphere
చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టిందా? చిట్టి చిలకమ్మ.. 🦜 అమ్మ కొట్టిందా? 👋 తోటకెల్లావా? 🌳 పండు తెచ్చావా? 🍎 గూట్లో పెట్టావా? 🏡 గుటుక్కున మింగావా? 😋
బుజ్జి మేక బుజ్జి మేక ఏడికెల్తివి? రాజు గారి తోట లోన మేత కెత్తిని రాజు గారి తోట లోన ఏమి చూస్తివి? రాణి గారి పూలచెట్టు సొగసు చూస్తిని పూల చెట్లు చూసి నీవు ఊరకుంటివా? నోరూరగా పూల చెట్లు మేసివస్తిని మేసి వస్తే నిన్ను భటులు ఏమిచేసిరి? భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరి.
బడాయి పిల్లి లడాయి కెల్లి మిడుతను చంపి ఉడుత అన్నది ఉడుతను చంపి ఉడుం అన్నది ఎలుకను చంపి ఏనుగు అంది సింహం తానని పొంగిన పిల్లి కుక్కను చూసి ఓకటే పరుగు Badaayi pilli ladaayi kelli Midutanu champi uduta annadi Udutanu champi udum annadi Elukanu champi enugu amdi Simham taanani pongina pilli Kukkanu chuchi okate parugu
🎵 Welcome to Tots Galaxy! 🎵 Dive into the delightful world of childhood fun and family love with our latest Telugu rhyme! This playful yet heartwarming song captures a day in the life of a mischievous little boy as he charms, annoys, and brings smiles to everyone around him. 💖🧒 From throwing toys to pretending to cry, this rhyme is packed with relatable moments and a touching twist when mom’s warm hug makes everything better. Set to catchy tunes and stunning visuals, it’s perfect for babies, toddlers, and kids to enjoy and learn. 🌟
బాబాయ్ తెచ్చిన ఎర్ర గుర్రం Red Wooden Horse – A Magical Adventure! Join us on a delightful journey filled with magic, fun, and laughter! This enchanting video features three cheerful kids as they explore the wonders of a vibrant red wooden horse that comes to life. From joyful rides to imaginative adventures, watch as the kids experience endless excitement and magical moments! 🌟 Sing along to our fun and cheerful Telugu song that celebrates the joy of childhood and imagination. With lively beats and playful scenes, this video will leave you smiling and tapping your feet! 🎶
Welcome to Tales of Tiny Stars! 🌟 Enjoy the timeless Telugu rhyme “Chandamama Raave”, beautifully animated and sung with love. This classic lullaby soothes little ones to sleep while introducing them to the magic of music and language. 😴✨ 👶 Perfect for: Bedtime routine 🌙, Early learning & Telugu language development 📖 , Relaxing, melodic entertainment for kids 🎶
We update our channel weekly with fresh and exciting content. Make sure to subscribe to our Tots Galaxy YouTube Channel to stay up to date!